Saturday, October 11.

Kajol latest pics

Born: August 5, 1974, Mumbai
Height: 1.57 m
Children: Nysa Devgan, Yug Devgan
Siblings: Tanisha
Parents: Tanuja, Shomu Mukherjee

Mini Biography
కాజోల్ ముంబై లో పుట్టి పెరిగి, మోడెలింగ్ తో కెరీర్ మొదలు పెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా మంచి విజయాలు సాదించింది.కాజోల్ బాలీవుడ్ లో ఒక మంచి నటి. కాజోల్ కి బాలీవుడ్ లో చాలా మంచి హిట్స్ ఉన్నాయి,తను బాలీవుడ్ లో అందరి ఆగ్రా కతా నాయకులతో నటించి చాలా గొప్ప పేరు సంపాదించికున్నది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రిలో చాలా ఆ టైమ్ లో చాలా గొప్ప ఆక్ట్రెస్ గా పేరు సంపాదించింది. తన కళ్ళు చూడటానికి చాలా పెద్దగా ముద్దుగా ఉంటాయి ఇట్టే అందరినీ ఆకర్షిచుకుంటాయి. ఇంకా ఆమె బోడి చాలా బాగుంటుంది, తన నటనకి అనేక అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్ నే కాకుండా అలాంటివి గొప్ప అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈమెకి దిల్వాలే  దుల్హానియా  లే  జయేంగే లో ఆక్టింగ్ కి ఫిల్మ్ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. కాజోల్ అజయ్ దేవగన్ ని పెళ్లి చేసుకొనే ఇద్దరి పిల్లలకి జన్మనిచ్చింది. ఇతను కూడా బాలీవుడ్ లో మంచి పేరున్న నటుడు.మంచి నటులలో ఇతనుకూడా ఒకడు. ఈమె చిల్ద్రెంస్  Nysa Devgan, Yug Devgan లకు జన్మ నిచ్చినది.ఈమె చిత్రాలు అందరూ చూసేవిదంగా ఎంపిక చేసుకొనేది. ఈవిడ ఇండస్ట్రిలో చాలా మంచి పేరు సాదించిపెట్టింది.ఈమె చిరునవ్వు  మరియు ఆమె కళ్ళు చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవన్తే ఆమే అందం అలా ఉంటుంది.

Kajol+latest+pictures+(1)

Kajol+latest+pictures+(2)

Kajol+latest+pictures+(3)

Kajol+latest+pictures+(4)

Kajol+latest+pictures+(5)

Kajol+latest+pictures+(6)

Kajol+latest+pictures

More Pictures of Kajol Click on Galleries
Kajol Latest Pictures hot
Kajol hot hd wallpapers

No comments